Header Banner

ఒకసారి ఆ ప్రాంతాలకు వెళ్లండి.. భారత యువతకు బిల్‌గేట్స్‌ సూచన! వారి ఆవిష్కరణలు చూస్తే..

  Mon Apr 07, 2025 21:28        Business

భారతీయ యువతకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక సూచనలు చేశారు. యువత ఎక్కువగా పర్యటనలు చేయాలని, పేదలు నివసించే ప్రాంతాలను ఒకసారి సందర్శించాలని కోరారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. పేదలు నివసించే ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎంతో తెలివైన వారని, కానీ వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయని అన్నారు. వారికి సరైన విద్య అందడం లేదని, ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని తెలిపారు. వీటిని యువత గమనించాలని సూచించారు. ప్రపంచంలోనే భారత్ టాలెంట్ హబ్‌గా ఎందుకు మారుతోందని ఎదురైన ప్రశ్నపై బిల్‌గేట్స్ స్పందిస్తూ, భారతీయులు గొప్ప ప్రతిభావంతులని, సమస్యలను సులభంగా పరిష్కరిస్తారని అన్నారు. వారి ఆవిష్కరణలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. డిజిటల్ రంగంలోనూ భారత్ శరవేగంగా దూసుకెళుతోందని, ఆధార్ వంటి సంబంధిత కార్యక్రమాలు ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

 

చేసే సేవకు గుర్తింపు రావాల్సిన వయసులో.. డిప్యూటీ కలెక్టర్‌ మృతి దిగ్భ్రాంతికరం! మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి!

 

అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం! డిప్యూటీ కలెక్టర్ మృతి! చంద్రబాబు సంతాపం!

 

జగన్‌కు ఊహించని షాక్‌! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!

 

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలు, ఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations